సెకండ్ షెడ్యూల్ లో ‘మిస్టర్’

mister

సెకండ్ షెడ్యూల్ లో ‘మిస్టర్’

వరుణ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్  గా శ్రీనువైట్ల దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్’. ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ ,ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సోమవారం నుంచి రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో లావణ్య త్రిపాఠి జాయిన్ అవుతుంది. ఈ షెడ్యూల్ ను కర్ణాటక, ఊటీ ప్రదేశాలలో చిత్రీకరించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Tags

Related posts

Top