Director gifted ‘nano’

nano-car

మొన్న ఆడి, నిన్నBmw..   రేపు నానో
ఐ ఫోన్ ట్రెండ్ లా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కార్ గిఫ్ట్ ట్రెండ్ నడుస్తుంది. ఈ మధ్యే హీరో మహేష్ బాబు తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాలకు ఆడి లగ్జరీ కార్ గిగ్ట్ ఇవ్వగా, చిన్న చిత్రంగా రూపొంది ఓవర్ సీస్ లో ఘనవిజయం సాధించిన ‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి  Bmw కార్ నిర్మాత అరవింద్ నుండి గిఫ్ట్ గా పొందనున్నారు.

ఈ నేపథ్యంలో కిక్ 2 నిర్మాత కళ్యాన్ రామ్ దర్శకుడు సురేంద్ర రెడ్డి కి నానో కార్ ఇవ్వనున్నట్లు ఫిలిం నగర్ సమాచారం..!
కిక్ 2 ఆశించినంత విజయం కాకపోవడంతో నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ట్రెండ్ పట్ల కార్ డీలర్స్ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Top