Baahubali movie updates

baahu

 

దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన  చిత్రం  ‘బాహుబలి- ది బిగినింగ్’ 2015 లో విడుదలయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘బాహుబలి – ది కన్ క్లూజన్. ఇటీవలే ఈ చిత్రం క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది.అనుష్క , ప్రభాస్ ల ఫై సాంగ్స్ షూట్ చేయనున్నారు.  ఆర్కే మీడియా వర్క్స్ పతాకం ఫై శోబు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2017 ఏప్రిల్ 28 న విడుదల చేయనున్నారు.

Tags

Related posts

Top