BabuBangaram gets U/A, movie release on August 12th

babu bangaram  (1)
సెన్సార్ కార్క‌క్ర‌మాలు కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్ తో అగ‌ష్టు 12 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార, మారుతి ‘బాబు బంగారం’  విడుద‌ల‌
 విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార కాంబినేష‌న్ లో సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో  నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో, మారుతి ద‌ర్శ‌కుడిగా సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మించిన‌ చిత్రం ‘బాబు బంగారం సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుని,
యు/ ఏ స‌ర్టిఫికేట్ పొందింది. ఇటీవ‌ల జిబ్రాన్ అందించిన ఆడియో విడ‌దల కాగా అన్ని పాట‌లు సూప‌ర్‌డూప‌ర్ హిట్ కాగా, చిత్రాన్ని  అగ‌ష్టు 12న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడ‌దల చేస్తున్నారు.
 చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.”విక్ట‌రి వెంక‌టేష్, న‌య‌న‌తార కాంబినేష‌న్లో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు మారుతి డైర‌క్ష‌న్ లొ  మా బ్యాన‌ర్ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పైన‌ , ప్ర‌ముఖ నిర్మాత ఎస్‌.రాధాక‌ష్ణ(చిన‌బాబు) స‌మ‌ర్ప‌ణ‌లో  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా బాబుబంగారం చిత్రాన్ని నిర్మించాము. దీనికి సంభందించిన  సెన్సారు పూర్తిచేసుకుంది. వారి అభినంద‌న‌ల‌తో యు/ఏ స‌ర్టిఫికేట్ ని పోందింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంభందించిన ఆడియో, విడియో విజువ‌ల్స్ సోష‌ల్  మీడియాలో టాప్ ట్రెండింగ్ గా నిల‌వ‌టం చాలా హ్య‌పిగా వుంది.సౌత్ క్రేజి మ్యూజిక్ ద‌ర్శ‌కుడు జిబ్రాన్ అందించిన ఆడియోని అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 12న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నాము. ఈచిత్రం విక్ట‌రి వెంక‌టేష్ గారి అభిమానుల‌తో పాటు ఫ్యామిలి ఆడియ‌న్స్ ని చ‌క్క‌గా ఆకట్టుకుంటుంది “అని అన్నారు
ఈ చిత్రంలో విక్ట‌రి వెంక‌టేష్‌, న‌య‌న‌తార‌, షావుకారు జాన‌కి, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ ముర‌ళి, పృద్వి, జ‌య‌ప్ర‌కాష్‌, ర‌ఘుబాబు, బ్ర‌హ్మ‌జి, సంప‌త్‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్‌, మున్నా వేణు, గిరిధ‌ర్‌, అనంత్‌, రాజా ర‌వీంద్ర‌, ర‌జిత‌, గుండు సుద‌ర్శ‌న్ న‌టించ‌గా..
డాన్స్‌- బృంద‌, శేఖ‌ర్‌
స్టంట్స్‌- ర‌వి వ‌ర్మ‌
ఆర్ట్‌- ర‌మ‌ణ వంక‌
ఎడిట‌ర్‌- ఉద్ద‌వ్‌.ఎస్‌.బి
పి.ఆర్‌.ఓ- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శ్రీను
సంగీతం- జిబ్రాన్‌
నిర్మాత‌లు- సూర్య‌దేవ‌ర నాగ వంశి, పి.డి.వి.ప్ర‌సాద్‌
క‌థ‌,క‌థ‌నం,ద‌ర్శ‌క‌త్వమ్ – మారుతి

 

Related posts

Top