Bahubali 3 ..!!

bahubali-3

 

బాహుబలి 220 కోట్ల సినిమా అంట
రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అంతవరకు బాగానే ఉన్నా ఈ చిత్ర విడుదల దగ్గరయ్యే సమయానికి ఈ చిత్ర బడ్జెట్ ను అమాంతంగా పెంచేశారు ఆ చిత్ర నిర్మాత సోభు యార్లగడ్డ.
ముందు 70 కోట్లని, తరువాత దాన్ని100 కోట్లు చేసి ఇప్పుడు విడుదలకు ముందు ఒక్కసారిగా 220 కోట్లు అంటున్నారు. మొదట ఇది ఒక  సినిమాగా ప్రారంభమయ్యి, చిత్ర నిడివి ఎక్కువవ్వడంతో దీన్ని రెండు భాగాలుగా విడతీసారట.

అలా ఈ చిత్రం రెండు సినిమాలుగా మారడంతో 100 కోట్లను 200 కోట్లు దాటించేశారు.

ఇంకా నయం ఇదే చిత్రాన్ని గంటన్నర నిడివితో మూడు భాగాలు చేస్తే అప్పుడు ఈ చిత్ర బడ్జెట్ 350 కోట్లు అంటారేమో..?

Top