బెల్లంకొండకు తలవంచిన మంచు లక్ష్మి..!

dongata

 

బెల్లంకొండకు తలవంచిన మంచు లక్ష్మి

‘రభస’ రిలీజ్ సమయంలో తనకు రావాల్సిన బకాయిలు చెల్లించిన తరువాతే ఆ చిత్రాన్ని విడుదల చేసుకోవాలని మంచు లక్ష్మి అనుచరులు బెల్లంకొండ ఇంటి ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.. అప్పుడు ఆవిషయంలో ఎవరిది పైచేయి అన్న సంగతి ప్రక్కన పెడితే.. ప్రస్తుతం మంచు లక్ష్మి లీడ్ రోల్ చేసిన ‘దొంగాట’ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తామని ముందుగా ప్రకటన చేసినప్పటికీ.. ఇప్పుడు  అదే రోజు లారెన్స్ ‘గంగ’ విడుదల ప్రకటన రావడం,  పైగా ‘గంగ’  తమిళంలో విజయం సాధించడంతో ‘దొంగాట’ చిత్ర యూనిట్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ‘గంగ’ చిత్రానికి బెల్లంకొండ నిర్మాత కావడం యాదృచ్చికమే అయినప్పటికీ.. బెల్లంకొండ ధాటికి మంచు లక్ష్మి రేసు నుండి తప్పుకొన్నట్లయ్యింది.

Top