Be Positive articles

eevaram

And the award goes to..

And the award goes to..

ఎట్టకేలకు నిర్మాతల చేతుల్లోకి తెలుగుసినిమా..! గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా నిర్మాత చేతులు మారి హీరోల చెంతకు చేరిందనేది అందరికీ తెలిసిన సత్యమే.. దానికి సాక్ష్యమే రిపీట్ కథ-కథనాలతో వచ్చిన కొన్ని సినిమాలు. కథ సంగతి వదిలేసి సేఫ్ బెట్ ఆడాలని తెలుగు కమర్షియల్ హీరోలు నిర్ణయించుకోవడంతో తెలుగు ప్రేక్షకులు వాటిని భరించక తప్పలేదు. కానీ ఈ సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు హిట్ టాక్ రావడం వెనుక ప్రేక్షకుల ఆదరణతో పాటు నిర్మాతల కథల

dochey-u

‘హోం పేజ్’ ఏడ్ లో అంతుందా..?

‘దోచేయ్’ సూపర్ అంటే.. ‘ఉత్తమ విలన్’..? ‘దోచేయ్’ చిత్రం మోస్ట్ స్టైలిష్ చిత్రమని.. పర్ఫెక్ట్ సీక్వెల్ అంటూ తెగ మోసేసిన ప్రముఖ వెబ్ సైట్స్.. ‘ఉత్తమ విలన్’ విషయంలో పూర్తి వ్యతిరేక ప్రచారంలో ఉన్నారు. సుమారు 3, ఆపై రేటింగ్ ఇచ్చి, ఎంత ప్రచారం చేసినా ‘దోచేయ్’ భారీ నష్టాలను మూటకట్టుకుంటే.. ‘ఉత్తమ విలన్’ మంచి చిత్రంగా నిలబడింది. కొన్ని వెబ్ సైట్స్ ‘ఉత్తమ విలన్’ కు  2.5, 2.75 రేటింగ్ ఇచ్చుకుంటే.. కొన్ని కనీసం రివ్యూ కూడా

pavank

Pavan kalyan joins ‘swatch bharat’..!

Pavan kalyan  joins  ‘swatch bharat’..! ‘స్వఛ్ భారత్’ లో పవన్ కళ్యాణ్..! బాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు స్వఛ్ భారత్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించడంతో పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సింధు పేరును ప్రతిపాదిస్తే.. ఇప్పుడు సింధు పవన్ కళ్యాణ్ తో పాటు లియాండర్ పేస్, గుత్తా జ్వాల ఈ కార్యక్రమంలోపాల్గొనాలని సూచించింది. ఏ కార్యక్రమానైనా తనదైన స్టైల్లో చేసే పవన్

SIV_02430032

‘ఒరే.. ఆపండ్రా..’ -నాగేంద్ర బాబు

నాగబాబు.. సహనం-ఓర్పు ఇదేమి సినిమా డైలాగు కాదు. వేడుకోలు అంతకన్నా కాదు. నాగబాబు అభిమానులను ఉద్దేశించి అన్నమాట. ‘పిల్ల నువ్వు లేని జీవితం’ ఆడియో విడుదల సందర్భంగా..పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెస్తున్న అభిమానులతో.. కళ్యాణ్ తరువాత వస్తాడు అని చిరంజీవి, ఆయన గురించి ఏమి.. మాట్లాడమంటారని అల్లు అర్జున్, మా గురుంచి మేము ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదని రామ్ చరణ్ , ‘ఒరే ఆపండ్రా..’ అని నాగేంద్ర బాబు.. ఇలా తమ ప్రసంగాలకు ‘పవర్ స్టార్’ అనే నినాదాలతో

134

లౌక్యం ప్రదర్శించిన చిరు..!

లౌక్యం ప్రదర్శించిన నాని, చిరు రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని ఒక నానుడి. అంటే ఏంటని..  అడిగేవారు ఉండడం సహజం.  ఉదాహరణకు: 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టి.ఆర్.ఎస్. పార్టీ తో పొత్తు పెట్టుకుని పోటీ  చేసి, తిరిగి 2014 లో ఎవరకూ వారే పోటీ చేయడం. ఇప్పుడు క్లియర్ గా అర్థం అయి ఉంటుందిగా.. పై ఫోటో చూస్తే మీకు ఇంకో ఉదాహరణ గుర్తుకు రావడం ఖాయం. పై ఫోటోలో..  కేశినేని నాని ,

eggcinema (1)

‘బ్రహ్మి’ లో ఇంత మార్పా ..!

బ్రహ్మి మారే డంటారా.. అవుననే  అంటున్నారు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు. ఈ మధ్య బ్రహ్మి లేట్ నైట్ ఆడియో ఫంక్షన్ లో  అందరితో కలవడం చూస్తుంటే నిజమే అంటున్నారు సగటు సినీ ప్రేక్షకులు. గతంలో కేవలం పెద్ద సినిమా ఫంక్షన్ లోనే కనిపించే బ్రహ్మి.. ఈ మధ్య ఇంచు మించు తాను నటించిన ప్రతి చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ లో సందడి చేస్తూ, అంతా తానై కార్య క్రమాన్ని సక్సెస్ చేస్తున్నాడు. వరుసగా ‘బ్రదర్

B+ve

B+ve.. srinu vaitla, & 14 reels

జయాపజయాలు సహజం. భావోద్వేగాలకు అతీతంగా.. విజయానికి పొంగిపోవడం అపజయానికి క్రుంగిపోవడం చేయనివాడే అసలైన వ్యక్తిత్వం కలవాడు అని.. సక్సెస్ సినిమాలలో ఏదోఒక సన్నివేశంలో దర్శకుడు వీటిని చూపించడం ఎంత సహజమో..అతి తక్కువ సక్సెస్ రేట్ ఉన్న చిత్ర పరిశ్రమలో సక్సెస్ కొట్టిన దర్శకుడిని ఆకాశానికి ఎత్తేయడం.. అదే దర్శకుడి తదుపరి చిత్రం అపజయం పొందితే.. అదఃపాతాళానికి తొక్కేయడం కూడా అంతే సహజం. వాటికి తోడూ విమర్శకులు తమ అస్త్రాలకు పదును బెడతారు. ‘ఆగడు’ చిత్రం ముందు వరకు అగ్రస్థానంలో ఉన్న

missamm

Savitri replace Bhanumati

‘భానుమతి’ స్థానంలో ‘సావిత్రి’ విజయా వారి ‘మిస్సమ్మ’ లో మిస్సమ్మ పాత్రకి మొదట భానుమతిని తీసుకున్నారని, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమెను తప్పించి ఆ పాత్రని సావిత్రితో వేయించారని చాలామందికి తెలియదు. కానీ ఆ సినిమాలో భానుమతి నటించడం నిజమే. కొన్ని సీన్లు షూట్ కూడా ఛేశారు. ఒకరోజు తన ఇంట్లో వ్రతం వుందని లేట్ గా వచ్చారు భానుమతి. ఇలా లేట్ అవుతుందని ఇన్ఫార్మ్ చెయ్యలేదు. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు

Top