Humour articles

surendra

Hit and Flop in a row

Hit and Flop in a row

ఒక  హిట్..  ఒక ఫ్లాప్..!! సెంటిమెంట్స్.. కొన్ని కోఇన్సిడెన్స్ ఐతే, మరికొన్ని కోరి తెచ్చుకునేవి. ప్రస్తుతం హిట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శింప  బడుతున్న  ధ్రువ  చిత్ర దర్శకుడు సురేంద్ర రెడ్డి మీద ఈ సెంటిమెంట్ అప్లై చేసే అవకాశం  ఉంది. ఎందుకంటారా..? సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన గత చిత్రాలను ఒకసారి పరిశీలిస్తే ఆ విషయం  అవగతమవుతుంది . ‘అతనొక్కడే’  తో దర్శకుడైన  సురేంద్రరెడ్డి.. ఆ చిత్రం ఘనవిజయం  సాధిస్తే , ఆ తరువాత మహేష్ 

akhil-5

And the award(s) goes to Akhil

వద్దంటే అవార్డ్స్.. అవార్డు వచ్చిన ప్రతి సినిమాకి కలెక్షన్స్ రావని తెలుగు సినిమాలకు ఒకప్పటి నానుడి. ప్రస్తుతం ట్రెండ్ మారిన నేపథ్యంలో హిట్ – ప్లాప్ లతో సంబంధం లేకుండా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ టార్గెట్ గా సినిమాలు విడుదల చేస్తున్నారు. ఇక సినీప్రముఖులు వారసులు ఆరంగేట్రం అంటే చూడడానికి రెండు కళ్ళు, వినడానికి రెండు చెవులు చాలవు.. అన్నట్లుగా ప్రచారం చేస్తారు. ఇలా గత సంవత్సరం విడుదలైన అక్కినేని వారసుడు అఖిల్ ఆరంభం వినాయక్ దర్శకత్వంలో

thikka-brother

#Thikka kudirindha Brother

‘తిక్క’ కుదిరిందంటున్న అల్లు అభిమానులు ఇటీవల ఏ ఆడియో ఫంక్షన్  జరిగినా  మెగా అభిమానులు ‘పవర్ స్టార్.. పవర్ స్టార్..’ అంటూ నినాదాలు చేయడం తెలిసిందే. అది ఒక్కోసారి శృతిమించడం జరుగుతుంది. దానిపై అల్లు అర్జున్  తన అసహనం వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ ‘పవర్ స్టార్’ గురించి “చెప్పను బ్రదర్” అన్న మాట ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది. ఆ తరువాత ‘తిక్క’ ఆడియో వేదికగా అభిమానుల అల్లరిని అదుపు చెయ్యలేక

balayya

Savitri audio part 2 ..!

  సావిత్రి ని రాజాతో కడిగేస్తారేమో..! వరుసగా సినిమాలు చేస్తున్న యువ హీరోలలో నారారోహిత్ అందరికంటే ముందుంటాడు. రిలీజ్ అయిన సినిమాలు పెద్ద హిట్ కాకపోయినా ఏవరేజ్ అనిపించుకుంటున్నాయి. అదే వరుసలో తరువాత సావిత్రి విడుదలకు సిద్దంగా ఉంది. సావిత్రి ఆడియో విడుదల సందర్భంగా బాలకృష్ణ ముఖ్య అతిధిగా వచ్చి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం.. సోషల్ మీడియాలో విపరీతమైన అపవాదు ఎదుర్కోవడంతో.. బాలయ్య క్షమాపణలు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు త్వరలో అమరావతిలో జరగబోయే

chiru-sachin

సచిన్ ను తలపిస్తున్న ‘చిరు’

సచిన్ ను  తలపిస్తున్న ‘చిరు’ 50, 100, 150 నంబర్స్ అంటే ఒక ల్యాండ్ మార్క్ అన్నట్లు. ముఖ్యంగా క్రికెట్ స్కోర్స్ లో వీటికి ప్రాధాన్యత ఎక్కువ. ఇప్పుడు అదే నెంబర్ తెలుగు సినీ పరిశ్రమలో దర్శక రచయితలను నిద్ర లేకుండా చేస్తుంది. అదే చిరంజీవి 150వ సినిమా. మొదట్లో ఈ కథల డిస్కషన్ గోప్యంగా జరిగినా, చివరకు చిరంజీవే దర్శక-రచయితలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసారు. ఇంతవరకు ఏ కధా ఫైనల్ కాకపోవడంతో తప్పు కధలదా లేక

pandagachesko sm (38)

అతి కష్టంగా పం డ గ చేసుకుంటున్న.. రామ్

అతి కష్టంగా పం డ గ చేసుకుంటున్న.. రామ్ కోన వెంకట్, గోపి మోహన్ రొటీన్ కథా చిత్రాలు మాత్రమే చేస్తారని తెలిసి కూడా వారికున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న రామ్ మినిమమ్ గ్యారంటీ లెక్కలు వేసుకుని ‘పండగ చేస్కో’ కు రెడీ అయ్యాడు. తీరా ఈ చిత్రం విడుదలయ్యాక కథ రోటీన్ చిత్రాలకే రోటీన్ గా నిలవడం.. రామ్ నటన, చిత్ర కథ  ‘అత్తారింటికి దారేది..’ చిత్రానికి దగ్గరగా ఉండడంతో బిలో ఏవరేజ్

sampu

Sudden star vs Burning star

సడన్ స్టార్ కు పోటీ వస్తున్న సంపు..! రాజేంద్ర ప్రసాద్ తరువాత కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ కు ఇప్పటివరకు తన కేటగిరీలో ఎవరూ పోటీ లేకపోవడంతో అల్లరి నరేష్ కాల్ షీట్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఐతే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ బర్నింగ్ స్టార్ రూపంలో అల్లరి నరేష్ కు సరికొత్త పోటీ వచ్చి పడింది. ఇప్పటికే హృదయ కాలేయం సక్సెస్ తో కాలుదువ్విన సంపు .. కొబ్బరిమట్ట పాటల

alluarjun-trivikram

వివరణల సత్యమూర్తి

#unreal egg story ఎప్పుడు మాటలతో మాయ చేసే త్రివిక్రమ్ మొదటిసారి  s/o సత్యమూర్తి చిత్ర విజయం పై వివరణలతో కూడిన  సక్సెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంగా త్రివిక్రమ్ మాటలను మరోలా అర్థం చేసుకుంటే…   క్రికెట్ లో లాస్ట్ ఓవర్ మాత్రం త్రివిక్రమ్ కు ఇవ్వరు. ఇస్తే ఇలానే అంటారని   త్వరలో రిలీజ్ అవ్వబోయే బాహుబలి ఇంటర్వెల్ లో ఆ సినిమా  సెకండ్ హాఫ్ గురించి త్రివిక్రమ్ ముందు మాట్లాడకండి మళ్ళీ ఆయనకి

sekhar

Guest role effects ‘Mukunda’

  గెస్ట్ రోల్ ప్రభావమేమో..! సినిమాల విషయంలో కథ ఆ తరువాత ఖర్చు కన్నా.. మరో విషయాన్ని ఎక్కువగా నమ్మతారు సగటు సినీ నిర్మాతలు.. అదే సెంటిమెంట్. గతంలో దర్శకుల రెండో చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతాయనే సెంటిమెంట్ ఉన్నప్పటికీ రాజమౌళి, శ్రీకాంత్ అడ్డాల వంటి వారు వాటిని బ్రేక్ చేశారు. ఇప్పుడు మరో సెంటిమెంట్ గురించి సినీవర్గాలలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదే శేఖర్ కమ్ముల గెస్ట్ రోల్ గురించి. గతంలో ‘ఆవకాయ బిర్యాని’లో గెస్ట్

linga sm (91)

‘లింగ’ హిట్టా.. ఫ్లాపా..!!

‘లింగ’ హిట్టా.. ఫ్లాపా..!! ‘లింగ’ విడుదలకు ముందు రజనీకాంత్ మాట్లాడుతూ.. హుదూద్ బాధితుల సహాయార్థం జరిగిన కార్యక్రమాలకు తానూ రాలేకపోయానని..అందుకే ఇప్పుడు కొంత అమౌంట్ ఆర్ధిక సాయం చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత ‘లింగ’ విడుదలైన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ద్విపాత్రాభినయంతో వచ్చిన చిత్రం ‘లింగ’. ఈ చిత్రం ఆశించినంత విజయం కాకపోవడంతో రజనీ అభిమానులు కొంత నిరాశ చెందారు. అయినప్పటికీ  అప్పుడు రజని చెప్పినట్లు హుదూద్ బాధితులకు 5లక్షలు ఆర్దిక సహాయం ప్రకటించారు. ఇదిలా ఉంటే

Top