Movie News articles

prudhvi

Pruthvi as Singam Sujatha in Winner

Pruthvi as Singam Sujatha in Winner

‘విన్నర్’ లో సింగం సుజాతగా సందడి చేయనున్న కమెడియన్ పృథ్వి లౌక్యం – బాయిలింగ్ స్టార్ బబ్లూ బెంగాల్ టైగర్ – ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప జక్కన్న – కటకటాల కట్టప్ప బాబు బంగారం – బత్తాయి బాబ్జీ ఈ మధ్య కాలంలో కమెడియన్ పృథ్వీ హిలేరియస్ గా నవ్వించిన కొన్ని పాత్రలివి. వరుసగా తనదైన కమెడీతో… తనదైన డైలాగ్స్ తో… తనదైన పంచులతో… కడుపుబ్బ నవ్విస్తున్న హాస్యనటుడు పృథ్వీ… విన్నర్ చిత్రంలోనూ మరో అరుదైన పాత్రలో

kuj p

KittuUnnaduJagratha gets U/A, movie release on March 3rd

`కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త` సెన్సార్ పూర్తి…ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 3న గ్రాండ్ రిలీజ్‌ యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా…. నిర్మాత రామ‌బ్ర‌హ్మం సుంక‌ర మాట్లాడుతూ – “2016లో హిట్ అయిన చిత్రాల్లో `ఈడోర‌కం-ఆడోర‌కం` త‌ర్వాత

srisathyasaibaba

SriSatyaSaiBaba shooting in Prasanthi Nilayam

ప్ర‌శాంతి నిల‌యంలో షూటింగ్ జ‌రుపుకొంటున్న “ శ్రీ స‌త్య‌సాయి బాబా “   సౌభాగ్య చిత్ర , ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం – “శ్రీ స‌త్య‌సాయి బాబా “. ` అమ్మోరు `, ` అరుంధ‌తి` , `దేవుళ్లు ` , వంటి విజువ‌ల్ వండ‌ర్స్ ని అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్మ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రాటం రాంబాబు నిర్మాత . పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబా పై తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో

dora-s

Dora movie progress..

డోర రహస్యం దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక కథాంశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది నయనతార. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలలో తెలుగు టీజర్‌ను, ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ

Ram-NRI

Ram NRI teaser launch

`రామ్ (ఎన్‌.ఆర్‌.ఐ)` టీజ‌ర్ విడుద‌ల‌ అలి రెజా, సీతా నారాయ‌ణ‌న్ హీరో హీరోయిన్లుగా మువ్వా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎన్‌.ల‌క్ష్మి నంద ద‌ర్శ‌క‌త్వంలో మువ్వ స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `రామ్‌(ఎన్‌.ఆర్‌.ఐ)`. ప‌వ‌ర్ ఆఫ్ రిలేష‌న్ షిప్‌..అనేది క్యాప్ష‌న్‌. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమవారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, టి.ప్ర‌స‌న్న‌కుమార్‌, సాయివెంక‌ట్‌, మేకా ర‌మేష్‌, విజ‌య్ చంద‌ర్‌,

sundeep

Kabali fight masters for Sundeep Kishan movie

“క‌బాలి” ఫైట్ మాస్ట‌ర్స్ డైర‌క్ష‌న్ లో సందీప్ కిషన్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో విజ‌యాల్ని అందుకుంటున్న‌ సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌క‌థ చిత్రంతో యూత్ ని ఆక‌ట్టుకున్న‌ మెహరీన్ హీరోయిన్ గా “లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై స్వామిరారా చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన టాకీ పార్ట్ తోపాటు, హీరోహీరోయిన్లపై ఒక పాటను కూడా వైజాగ్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్నికాన్సెప్టెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం “నా పేరు శివ”

winner

Winner movie release on 24th Feb

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ నెల 24న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సాయిధ‌ర‌మ్‌తేజ్ `విన్న‌ర్` సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడు. ఒక పాట మిన‌హా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఆధ్వ‌ర్యంలో రీరికార్డింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ద‌ర్శ‌కుడు

singam-3-1

Suriya Singam 3 postponed

త‌మిళ‌నాట నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా “S3-య‌ముడు-3″ విడుద‌ల వాయిదా సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం “S3-య‌ముడు-3″. ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వరి 26 న విడుద‌ల కావ‌ల‌సిన ఈ చిత్రం త‌మిళ‌నాట నెల‌కొన్న ప‌రిస్థితుల కార‌ణంగా విడుద‌ల వాయిదా వేస్తున్నారు. ఈ

gunturodu-s

Gunturodu audio release on jan 26th

జ‌న‌వ‌రి 26న ”గుంటూరోడు” ఆడియో విడుద‌ల‌ క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్తి చేసుకుని ఆడియో విడుద‌ల‌కు ముస్తాబైంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్ర ట్రైల‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అశేష స్పంద‌న ల‌భిస్తుంది. మ‌నోజ్ గ‌త చిత్రాలను మైమ‌రింపచేసేలా, ఈ మాస్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటుంది. ఈ

luckunnodu

Luckunnodu movie release on jan 26th

జనవరి 26న వస్తున్న “లక్కున్నోడు” మంచు విష్ణు-హన్సిక జంటగా తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ “లక్కున్నోడు”. “గీతాంజలి” ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “యు/ఎ” సర్టిఫికెట్ అందుకొంది. ఎం.వి.వి సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. “రోమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి

Top