chiranjeevi guest role in AlluArjun movie

alluarjun

 కన్నడ  సినిమా రీమేక్ లో మెగా హీరోస్..!

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డిజె దువ్వాడ జగన్నాథమ్.  ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజాగా బన్నీ మరో సినిమా  చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న  ‘దొడ్డమానే హడ్గ’  అనే సినిమాను రీమేక్ చేయనున్నారని సమాచారం.ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో అంబరీష్ నటించారు. బన్నీ హీరోగా చేస్తే అంబరీష్ నటించిన క్యారెక్టర్ ను చిరంజీవి చేయనున్నారట. కన్నడలో ఈ సినిమా సెప్టెంబర్ 30 న విడుదలవనుంది.

Related posts

Top