Fidaa first schedule completed

fidaa

బాన్సువాడ లో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్నఫిదా’

వరుణ్ తేజ్,  ‘ప్రేమమ్’ ఫేమ్ సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఎన్నారై అబ్బాయికి , తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో  ఈ చిత్రం రూపొందుతుంది.

ప్రస్తుతం ఈ చిత్రం నిజామాబాద్ బాన్సువాడలో జరిగిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Tags

Related posts

Top