Jyo Achyutananda US Boxoffice collections

jyo-hit

  ‘జ్యో అచ్యుతానంద’ కలెక్షన్స్

అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం లో నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో నటించిన ‘జ్యో అచ్యుతానంద’ చిత్రం  (సెప్టెంబర్ 8) గురువారం విడుదలై న సంగతి తెలిసిందే .ఈ చిత్రం అమెరికాలో మంచి కలెక్షన్లు రాబడుతోంది. మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం కలెక్షన్లు కోటిన్నర రూపాయలు దాటేశాయి .

గురువారం 30,864, శుక్రవారం 90,539, శనివారం 149,927 డాలర్లు వసూలు చేసాయి.  మొదటి మూడు రోజుల్లో రూ. 1.82 కోట్లు కలెక్షన్లు సాధించాయి. రానున్న రోజుల్లో మరింత కలెక్షన్లు పెరిగే అవకాశముంది.

Related posts

Top