ManiRatnam to direct RamCharan..!

maniratnam

మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్

సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం లో రామ్ చరణ్ నటించనున్నారు.  ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందట. ఈ చిత్రం లో రాంచరణ్ తో పాటు అల్లు అర్జున్ కూడా యాక్ట్ చేయనున్నారని తెలుస్తుంది. గతంలో రామ్ చరణ్ తో మణిరత్నం జత కడుతున్నారని వార్త వచ్చినా అది   నిజం కాలేదు. ఈసారి అయినా అది నిజం అవుతుందో  లేదో చూడాలి.

ఈ క్రేజీ కాంబినేషన్ లో రానున్న సినిమా ఫై  భారీ అంచనాలే నెలకొన్నాయి.ఈ చిత్ర నటీనటులు ఇతర వివరాలు అధికారకంగా వెలువడాల్సి ఉంది.

Related posts

Top