NagaChaitanya’s ‘Okasari Itu Choodu’

naga-chaitu

 ‘ఒకసారి ఇటు చూడు’ అంటున్న చైతు..!

‘సొగ్గాడే చిన్ని నాయనా’  దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమా లో నాగ చైతన్య హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ ఫైకి వెళ్లనుంది.

తాజాగా ఈచిత్రానికి  ‘ఒకసారి ఇటు చూడు’ అనే టైటిల్ పెట్టారని సమాచారం. నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటించనుందట. ఈ చిత్రo  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కనుంది. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Related posts

Top