Nithin new movie launch

14-reels-2

ప్రారంభమయిన నితిన్, హను రాఘవపూడి, 14 రీల్స్ చిత్రం

అ..ఆ  సినిమా తో సూపర్ హిట్ ని అందుకున్న నితిన్  తన నెక్స్ట్ సినిమా ‘అందాల రాక్షసి’, ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం లో చేయనున్నాడు.

గురువారం ఉదయం ఈ చిత్రం పూజ కార్యక్రమాల తో ప్రారంభమయ్యింది. రొమాంటిక్ కామెడీ గా  తెరకెక్కనున్న  ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ ఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట  నిర్మిస్తున్నారు .నవంబర్ లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్ర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Tags

Related posts

Top