Pavan kalyan joins ‘swatch bharat’..!

pavank

Pavan kalyan  joins  ‘swatch bharat’..!

‘స్వఛ్ భారత్’ లో పవన్ కళ్యాణ్..!

బాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు స్వఛ్ భారత్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించడంతో పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సింధు పేరును ప్రతిపాదిస్తే.. ఇప్పుడు సింధు పవన్ కళ్యాణ్ తో పాటు లియాండర్ పేస్, గుత్తా జ్వాల ఈ కార్యక్రమంలోపాల్గొనాలని సూచించింది.

ఏ కార్యక్రమానైనా తనదైన స్టైల్లో చేసే పవన్ కళ్యాణ్ స్వఛ్ భారత్ లో భాగంగా ఎక్కడ.. ఏమి.. చేస్తాడోనని అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానులు.

Top