ప్రారంభమైన పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్

katamarayudu-s

ప్రారంభమైన పవన్ ‘కాటమరాయుడు’ షూటింగ్

 

పవన్ కళ్యాణ్  హీరోగా  డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ  సినిమా షూటింగ్ ఈ రోజు  ప్రారంభమయ్యింది.  నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకం ఫై
ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ లో కీలక సన్నివేశాల ను చిత్రీకరిస్తున్నారు.  ఈ నెల 24  నుంచి పవన్ కళ్యాణ్  షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది

 

Katamarayudu on location

Related posts

Top