SaiDharamTej Guest Role in Nakshatram

nakshatram

సందీప్ కిషన్ ”నక్షత్రం” లో అతిధి గా సాయి ధరమ్ తేజ్

సందీప్ కిషన్, రెజినా కాసాండ్రా జంట  గా కృష్ణ వంశి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ”నక్షత్రం”. ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

మొదటి సారి తేజ్ పోలిస్ పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ విషయాన్ని కృష్ణ వంశి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.
ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘ధ్రువ’ లో పోలిస్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Tags

Related posts

Top