Shriya as Vasishti Devi in GPSK

gpsk-shriya

 ‘గౌతమీ పుత్ర శాతకర్ణి ‘ లో వసిష్టి దేవి గా శ్రియ

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం  ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో  బాలకృష్ణ కి  జోడిగా శ్రియ హీరోయిన్ గా నటిస్తుంది.  ఇటీవలే ప్రారంభమయిన  షెడ్యూల్ లో శ్రీయ  ‘గౌతమీ పుత్ర శాతకర్ణి ‘  షూటింగ్ లో జాయిన్ అయ్యింది.ఈ సినిమాకు చిత్తరంజన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు

ఈ రోజు  శ్రియ పుట్టిన రోజు సందర్భంగా   ‘గౌతమీ పుత్ర శాతకర్ణి ‘ లోని  శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2017 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Related posts

Top