వివరణల సత్యమూర్తి

alluarjun-trivikram

#unreal egg story

ఎప్పుడు మాటలతో మాయ చేసే త్రివిక్రమ్ మొదటిసారి  s/o సత్యమూర్తి చిత్ర విజయం పై వివరణలతో కూడిన  సక్సెస్ మీట్ పెట్టారు. ఆ సందర్భంగా త్రివిక్రమ్ మాటలను మరోలా అర్థం చేసుకుంటే…

 

  • క్రికెట్ లో లాస్ట్ ఓవర్ మాత్రం త్రివిక్రమ్ కు ఇవ్వరు. ఇస్తే ఇలానే అంటారని

 

  • త్వరలో రిలీజ్ అవ్వబోయే బాహుబలి ఇంటర్వెల్ లో ఆ సినిమా  సెకండ్ హాఫ్ గురించి త్రివిక్రమ్ ముందు మాట్లాడకండి మళ్ళీ ఆయనకి విరక్తి వచ్చే అవకాశం ఉంది

 

  • ఖలేజా టివిలో ఎక్కువగా చూస్తున్నందుకు కొంచెం బాధగా ఉంటుందట. అందుకు ఇకపై చానల్స్ వారు త్రివిక్రమ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.

 

  • నేను వెబ్ సైట్స్ చూడను. కానీ రాజమౌళి హీరోలతో నేను, నా హీరోలతో ఆయన సినిమాలు చేయలేదని ఓ ఆర్టికల్ వచ్చిందట.. అంటే ఆర్టికల్స్ చదివి వినిపించడానికి ఎవరినైనా పెట్టుకుంటారేమో..?

అందుకే త్రివిక్రమ్ చదవరనే ఇలా రాసేశాము.

Top