‘హోం పేజ్’ ఏడ్ లో అంతుందా..?

dochey-u

‘దోచేయ్’ సూపర్ అంటే.. ‘ఉత్తమ విలన్’..?

‘దోచేయ్’ చిత్రం మోస్ట్ స్టైలిష్ చిత్రమని.. పర్ఫెక్ట్ సీక్వెల్ అంటూ తెగ మోసేసిన ప్రముఖ వెబ్ సైట్స్.. ‘ఉత్తమ విలన్’ విషయంలో పూర్తి వ్యతిరేక ప్రచారంలో ఉన్నారు. సుమారు 3, ఆపై రేటింగ్ ఇచ్చి, ఎంత ప్రచారం చేసినా ‘దోచేయ్’ భారీ నష్టాలను మూటకట్టుకుంటే.. ‘ఉత్తమ విలన్’ మంచి చిత్రంగా నిలబడింది.

కొన్ని వెబ్ సైట్స్ ‘ఉత్తమ విలన్’ కు  2.5, 2.75 రేటింగ్ ఇచ్చుకుంటే.. కొన్ని కనీసం రివ్యూ కూడా పెట్టలేకపోయాయి.

‘హోం పేజ్’ ఏడ్ ఇచ్చుంటే ‘ఉత్తమ విలన్’ రేటింగ్ మరోలా ఉండేదేమో.!

Top