Venkatesh to romance NithyaMenen

venki-nithya

వెంకటేష్ కి జోడిగా నిత్య మీనన్

బాబు బంగారం తరువాత వెంకటేష్  వరుసగా రెండు సినిమాల లో నటించదానికి రెడీ అయ్యాడు. మొదటగా హిందీ సినిమా ‘సాలా ఖద్దూస్’ రీమేక్ లో నటించనున్నాడు.  ఈ సినిమాకి
‘గురు’ (వర్కింగ్ టైటిల్)  .  ప్రస్తుతం  ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్  వర్క్ లో వెంకటేష్  బిజీ గా ఉన్నారు

రెండవ సినిమా నేను శైలజ దర్శకుడు కిశోరె తిరుమల దర్శకత్వం లో చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో వెంకటేష్ కి జోడిగా నిత్య మీనన్ నటించనుంది.

Related posts

Top